Signed in as:
filler@godaddy.com
ఆంధ్రప్రదేశ్ – తణుకు, 1973
రామచందర్ రావు గారు చిన్న వయసులోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు.
అయన రాజమండ్రి, ఖమ్మం, తిరుపతి, హైదరాబాద్ వంటి అనేక పట్టణాలకు వెళ్లి వ్యాపారాన్ని విస్తరించారు.
సొంపపిడి తయారీలో ఆయనకు అసాధారణ నైపుణ్యం ఉండేది.
ఆయన కష్టపడి, అంకితభావంతో వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసారు.
కొంతకాలం తర్వాత రామచందర్ రావు గారు ఈ వ్యాపారాన్ని తన కుమారుడు ప్రసాద్ కుమార్ గారికి అప్పగించారు.
ప్రసాద్ కుమార్ గారు తన స్వంత యంత్రాలతో మరియు కొత్త దృక్కోణంతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసారు.
ఆయన స్థాపించిన “రవితేజ హోమ్ ఫుడ్స్” బ్రాండ్ హైదరాబాద్ లో ఎంతో ప్రజాదరణ పొందింది.
Andhra Pradesh – Tanuku, 1973
Sri Ramachandar Rao Garu started this business at a very young age.
He moved across various cities including Rajahmundry, Khammam, Tirupati, and Hyderabad to expand the business.
He was an expert in preparing Sompapidi, a traditional sweet delicacy.
Through dedication and hard work, he developed the business significantly.
After a few years, Ramachandar Rao Garu handed over the business to his son Prasad Kumar Garu.
With his own machinery and vision, Prasad Kumar Garu took the business to the next level.
He established the brand “Raviteja Home Foods”, which soon became a popular name in Hyderabad.
ఈ రంగంలో మేము నిపుణులం.
ప్రపంచవ్యాప్తంగా నాణ్యత గల గ్రోసరీ ఉత్పత్తులను దిగుమతి (ఇంపోర్ట్) మరియు ఎగుమతి (ఎక్స్‌పోర్ట్) చేయడం మా లక్ష్యం.
బియ్యం, పప్పులు, మసాలాలు, స్వీట్లు, పికిల్స్, పలాహారాలు మొదలైన వాటిని మేము అత్యుత్తమ నాణ్యత గల పదార్థాలతో తయారు చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నాము.
We are experts in this field.
Our goal is to import and export high-quality grocery products worldwide.
We prepare and supply rice, pulses, spices, sweets, pickles, snacks, and more using premium-quality ingredients, adhering to international standards.
MD & MARKETING MANAGER.
PRASAD KUMAR.
PRODUCTION MANAGER:
RAMYA KRISHNA.
SALES MANAGER:
RAVI CHANDRA.
OTHER WORKING EMPLOYEES:
30 MEMBERS.
RAVITEJAHOMEFOODS.
WE ARE EXPERTS IN MAKING VARIOUS SWEETS.
" PRASADKUMAR"
HAS AROUND 32 YEARS OF EXPERIENCE IN THIS FIELD.
[ PURE GHEE SOMPAPIDI.]
ALSO RAMYA KRISHNA HAS 22 YEARS OF EXPERIENCE.
WE SUPPLY DIFFERENT
SWEETS ,SNACKS,PICKLES.
Sign up to hear from us about specials, sales, and events.
THANKYOU VISIT AGAIN!
FOR MORE DETAILS CONTACT US.
924848877.
WE ACCEPT ALL KIND OF ORDERS. www.raviteja.online
no 1024, Asbestos Colony Road, Asbestos Hills Colony, Pragathi Nagar, Kukatpally, Hyderabad, Telangana, India
Mon | 09:00 am – 11:00 pm | |
Tue | 09:00 am – 11:00 pm | |
Wed | 09:00 am – 11:00 pm | |
Thu | 09:00 am – 11:00 pm | |
Fri | 09:00 am – 11:00 pm | |
Sat | 09:00 am – 11:00 pm | |
Sun | 09:00 am – 11:00 pm |
Ravitejahomefoods.in
Plat No 1024
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.